: ఫోటో జర్నలిస్టు అత్యాచారం కేసులో దోషులుగా ఇద్దరు మైనర్లు


ముంబయి ఫోటో జర్నలిస్టు అత్యాచారం కేసులో ఇద్దరు బాల నేరస్థులను జువనైల్ కోర్టు దోషులుగా తేల్చింది. ఈ మేరకు వారిని మూడేళ్ల పాటు నాసిక్ లోని బోస్టన్ స్కూలు (బాల నేరస్తుల సంస్కరణ కేంద్రం)లో ఉంచాలని కోర్టు తీర్పు ఇచ్చింది.

  • Loading...

More Telugu News