: టీ న్యాయవాదుల నిరసన
రెండు రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో, హైకోర్టును కూడా విభజించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. హైకోర్టులోని బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వెంటనే రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.