: బీహెచ్ఈఎల్ లో అక్రమ కట్టడాల కూల్చివేత షురూ


హైదరాబాదులోని అక్రమ కట్టడాల కూల్చివేతను జీహెచ్ఎంసీ మొదలుపెట్టింది. ఇటీవల అయ్యప్ప సొసైటీలోని నిర్మాణాలను కూల్చివేయగా, తాజాగా బీహెచ్ఈఎల్ ఎంఐజీ ప్రాంతంలోని నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కూల్చివేత పనులను జీహెచ్ఎంసీ అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పోలీసులు భద్రత కల్పించారు.

  • Loading...

More Telugu News