: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రేణిగుంటలో ఆగిపోయింది!


తిరుపతి సమీపంలోని రేణిగుంట స్టేషన్ లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రెండున్నర గంటలుగా నిలిచిపోయింది. సాంకేతిక లోపంతో రైలును అధికారులు నిలిపివేశారని సమాచారం. అయితే, ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో, వారు ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News