: ఎమ్మెల్యే తలసాని ఇంటికెళ్లిన చంద్రబాబు


సికింద్రాబాదులోని టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఇంటికి ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఉజ్జయిని మహంకాళీ జాతర సందర్భంగా తలసాని ఇంటి నుంచి బయల్దేరిన ఫలహారపు బండి ఊరేగింపులో ఆయన పాల్గొన్నారు. ఈ ఫలహారపు బండిని అందంగా అలంకరించారు. ఇంతకు ముందే ఊరేగింపును కేసీఆర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News