: కేకే అస్త్ర సన్యాసం..?


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కే. కేశవరావు క్రియాశీలక రాజకీయాలకు వీడ్కోలు పలికే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకటిరెండు రోజుల్లో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాలని కేకే భావిస్తున్నట్టు సమాచారం. కొద్దిసేపటి క్రితం ఇతర తెలంగాణ నేతలు మందా జగన్నాథం, జానా రెడ్డిలతో భేటీ అనంతరం ఈ వార్తలు వినిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ప్రస్తుతం కేకే నివాసానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్ళారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News