: పోలవరం బిల్లుపై చర్చకు సమయం పొడిగింపు


రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. చర్చకు మరింత సమయం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. దాంతో చర్చకు మరో 30 నిమిషాల సమయం పొడిగించారు.

  • Loading...

More Telugu News