: జర్మనీ నుంచి బ్రెజిల్ బయలుదేరిన మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీ రాజధాని బెర్లిన్ నుంచి బ్రెజిల్ బయలుదేరారు. గత రాత్రి ఆయన బెర్లిన్ లో విశ్రాంతి తీసుకున్నారు. మంగళ, బుధవారాల్లో బ్రెజిల్ లో జరిగే బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాల సదస్సులో మోడీ పాల్గొంటారు.