: నిజామాబాద్ జిల్లాలో రైతుల ఆందోళన


ఓ వైపు వర్షాలు లేవు. మరో వైపు వ్యవసాయ బోర్లకు కరెంటు సరిగా ఉండదు. ఈ నేపథ్యంలో, నిజామాబాద్ జిల్లా అర్సపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. అర్సపల్లి విద్యుత్ ఉపకేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. నాలుగు రోజుల నుంచి విద్యుత్ సరఫరా చేయడం లేదని... ఈ పరిస్థితుల్లో తాము ఎలా వ్యవసాయం చేయగలమంటూ ఆగ్రహంతో అధికారులను నిలదీశారు.

  • Loading...

More Telugu News