: ప్రకాశం జెడ్పీ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ షురూ
ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ మొదలైంది. జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి టీడీపీ, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు చేరుకొన్నారు. కో-ఆప్షన్ సభ్యులుగా టీడీపీకి చెందిన మక్బూల్, షేక్ బాజీ ఎన్నికయ్యారు. మరికాసేపట్లో జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందన్న విషయం తేలనుంది.