: ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు


సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బాబు వెంట ఎంపీ సుజనా చౌదరి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఉన్నారు. దర్శనానంతరం చంద్రబాబు మాట్లాడుతూ... తెలుగువారంతా కలిసి ఉండాలని, వర్షాలు పుష్కలంగా కురవాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News