: టీడీపీలో చేరిన ఏడుగురు వైకాపా జెడ్పీటీసీలు


నెల్లూరు జిల్లాపరిషత్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. ఏడుగురు వైకాపా జెడ్పీటీసీలు టీడీపీలో చేరారు. అయితే, వీరందరినీ కూడా వైకాపాకు కేటాయించిన స్థలంలోనే కూర్చోవాలని కలెక్టర్ ఆదేశించారు. దీన్ని టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు వ్యతిరేకించారు... ఆందోళనకు దిగారు. దీంతో, వీరిని పోలీసులు బలవంతంగా బయటకు పంపారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాసేపట్లో ఇక్కడ ఎన్నిక ప్రారంభంకానుంది.

  • Loading...

More Telugu News