: బొర్రా గుహలకు తాళాలు
తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ విశాఖజిల్లా అరకులోయలోని పర్యాటక ఉద్యోగులు మళ్లీ ఆందోళన మొదటలుపెట్టారు. బొర్రాగుహలకు తాళం వేశారు. దీంతో పర్యాటకులకు కష్టాలు వచ్చి పడ్డాయి. మండు వేసవిలో పర్యాటక ఉద్యోగుల సమ్మె సందర్శకులకు ఇబ్బందికరం కానుంది.