: తార్నాకలోని ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణం


సికింద్రాబాదు తార్నాకలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న బాలికపై వాచ్ మన్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వాచ్ మన్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News