: రేపు బ్రెజిల్ వెళ్ళనున్న మోడీ


భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు బ్రెజిల్ పయనం కానున్నారు. అక్కడ ఆయన బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు జూలై 14, 15 తేదీల్లో బ్రెజిల్లోని ఫోర్టాలెజాలో జరగనుంది. బ్రిక్స్ దేశాల అభివృద్ధికి ఓ ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేసే అంశం ఈ సదస్సులో ప్రధాన అజెండా.

  • Loading...

More Telugu News