: రాహుల్ గాంధీకి భివాండీ కోర్టు సమన్లు


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని భివాండీ కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 6వ తేదీన తమ ముందు హాజరుకావాలని రాహుల్ ను ఆదేశించింది. మార్చి 6న థానే జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ, మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ వ్యక్తులే చంపారని... అయితే ఇప్పుడు గాంధీ గురించి బీజేపీ మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందనీ... వారు సర్ధార్ వల్లభాయ్ పటేల్, గాంధీజీని వ్యతిరేకించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే ఆర్ఎస్ఎస్ నేతలు భివాండీ న్యాయస్థానంలో రాహుల్ పై క్రిమినల్ కేసు పెట్టారు.

  • Loading...

More Telugu News