: హెచ్‌పీవీ వైరస్‌తో ఊపిరితిత్తుల క్యాన్సర్‌


క్యాన్సర్‌ రోగులపై జరిపిన కొన్ని పరిశోధనలు ఓ కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. కొందరు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రోగులకు హెచ్‌పీవీ వైరస్‌ సోకి ఉండడాన్ని ఈ పరిశోధనల్లో గుర్తించారు. సాధారణంగా గర్భాశయ ముఖద్వారం, తల, మెడ క్యాన్సర్లకు కారణమయ్యే వైరస్‌ ఇది. దీనివల్లనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కూడా రావచ్చునని అమెరికాలోని భారతీయ సంతతి శాస్త్రవేత్త రాణీ మెహ్రా కనుగొన్నారు. ఈ పరిశోధన వల్ల రెండో దశలో క్యాన్సర్‌ కణతుల ప్రభావం గురించి మరింత అవగాహన సాధ్యమవుతుందని, చికిత్సలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చునని ఆమె అంటున్నారు.

  • Loading...

More Telugu News