: పూర్ణ, ఆనంద్ లను సన్మానించిన 'సాక్షి' ఛైర్ పర్సన్
పిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్ లను 'సాక్షి' మీడియా గ్రూప్ ఛైర్ పర్సన్ వైఎస్ భారతి సన్మానించారు. ఎవరెస్టు అధిరోహణ వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు. ఎవరెస్టుపై భారత పతాకం ఎగురవేసి యువతీయువకుల్లో స్ఫూర్తి నింపారని ఆమె వారిని అభినందించారు.