: ఏపీ ప్రభుత్వ వాహనాలకు రిజిస్ట్రేషన్లు కృష్ణా జిల్లాలోనే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనాలకు కృష్ణాజిల్లాలోనే రిజిస్ట్రేషన్ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఇక నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే వాహనాలన్నింటినీ కృష్ణాజిల్లాలోనే రిజిస్ట్రేషన్ చేయనున్నారు.