: సుష్మతో శ్రీలంక విదేశాంగ మంత్రి భేటీ


కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో శుక్రవారం శ్రీలంక విదేశాంగ మంత్రి జీఎల్ పెరీన్ భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న మత్స్యకారుల సమస్య ప్రధానంగా చర్చకొచ్చింది. ఈ సమస్య పరిష్కారం కోసం ఇరుదేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపైనా మంత్రులిద్దరూ చర్చించినట్లు సమాచారం. పెరీన్ మరో రెండు రోజుల పాటు భారత్ లో పర్యటిస్తారు.

  • Loading...

More Telugu News