వైఎస్సార్ కడప జిల్లా పేరు మార్చాలని టీడీపీ నేతలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కడప జిల్లాగా పేరు మార్చాలంటూ వారు అధినేతకు విన్నవించారు. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.