: ఎవరికైనా సరే కలల్లో వచ్చేవి అవేనట...!


రాత్రి పూట గాఢ నిద్రలో ఉండగా కలలు రావడం సర్వసాధారణమైన విషయం. పగటి కలల సంగతి పక్కన పెడితే రాత్రి కలలు కంగారుపుట్టిస్తాయి. కొన్ని కలలు నిజమవుతాయని పెద్దలు చెబుతారు. ఆ విషయం అలా ఉంచితే, సాధారణంగా వచ్చే కలల్లో ఎక్కువ శాతం శృంగారానికి సంబంధించినవేనని పరిశోధకులు పేర్కొంటున్నారు. అలాగే ఎక్కడికో ఎగిరిపోతున్నట్టు కలలు రావడం కూడా సర్వసాధారణమేనని అమెరికా మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కలలపై పరిశోధన చేసేందుకు అమెరికా మానసిక శాస్త్రవేత్తలు 570 మందిని ఎంచుకున్నారు. వారికి వచ్చే కలలను విశ్లేషించి ఎక్కువ మందికి శృంగారపరమైన కలలే వస్తాయని నిర్ధారించారు.

  • Loading...

More Telugu News