: రేపు ఖమ్మం జిల్లా బంద్ కు అఖిలపక్షం పిలుపు


రేపు ఖమ్మం జిల్లా బంద్ కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బంద్ చేయాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News