హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఓ అన్యమతస్తుడిని అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి అన్యమతానికి సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.