: తిరుమలలో రెండు రోజుల పాటు వైకానస ఆగమ సదస్సు


ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు, ఎల్లుండి వైకానస ఆగమ సదస్సు నిర్వహించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 200 మంది ఆగమ పండితులు విచ్చేస్తున్నారు.

  • Loading...

More Telugu News