: అందుకే ఆర్ఎస్ఎస్ నన్ను పంపించింది: రాంమాధవ్
భారతీయ జనతాపార్టీలో సేవలు అందించటానికే ఆర్ఎస్ఎస్ తనను పంపించిందని ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు రాంమాధవ్ అన్నారు. బీజేపీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని ఆయన అన్నారు. ఇంతకు ముందు ఆర్ఎస్ఎస్ లో పలు కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన రాంమాధవ్ మీడియా, ప్రచురణల విభాగంలోనూ పనిచేశారు. తాజాగా ఆయన బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.