: ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరువేరుస్తాం: జైట్లీ
ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరువేరుస్తామని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అంతేగాక ఏపీ, తెలంగాణ అభివృద్ధికి కూడా కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇక హైదరాబాదులో డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నట్టు పేర్కొన్నారు.