: మురళీ విజయ్ సెంచరీ, భారత్ 196/4


ట్రెంట్ బ్రిడ్జ్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన విషయం తెలిసిందే. ఓపెనర్ మురళీ విజయ్ దూకుడుగా ఆట ప్రారంభించి ఆదిలోనే బౌండరీలు బాదేశాడు. 215 బంతుల్లో 18 ఫోర్లతో వంద పరుగులను పూర్తిచేశాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్, పూజారాల నుంచి అతనికి చక్కని సహకారం లభించింది. ప్రస్తుతం భారత్ 69 ఓవర్లకు గాను 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజులో మురళీ విజయ్ (101), ధోనీ (10) కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News