: సిడ్నీలో తెలుగు వెలుగులు


ప్రపంచ తెలుగు మహోత్సవాలు ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో ఈ రోజు ప్రారంభమయ్యాయి. వీటికి అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, ఎన్.తులసిరెడ్డి, గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ఈ మహోత్సవాలను రాంకీ ఫౌండేషన్ నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News