: ఈ నెల 18న టీ-ప్రభుత్వ ఇఫ్తార్ విందు
రంజాన్ మాసం సందర్భంగా ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ప్రతియేటా నిజాం కళాశాల గ్రౌండ్స్ లో ఈ ఇఫ్తార్ విందు జరుగుతుంది. అయితే, ఈసారి హైటెక్ సిటీ సమీపంలోని హైటెక్స్ ప్రాంగణంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విందులో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొంటారు.