: రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను ప్రశ్నిస్తున్న సీబీఐ


అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం కేసులో గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ స్కాంలో నరసింహన్ ను ఓ సాక్షిగా విచారిస్తున్న అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పశ్చిమ బెంగాల్, గోవా గవర్నర్లను సీబీఐ విచారించింది. ఆ వెంటనే వారిద్దరూ రాజీనామా కూడా చేశారు.

  • Loading...

More Telugu News