: ఫిఫా వరల్డ్ కప్ లో నేడు రెండో సెమీస్


బ్రెజిల్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో నేడు రెండో సెమీఫైనల్ జరగనుంది. అర్జెంటీనా, నెదర్లాండ్స్ జట్లు ఫైనల్ బెర్తు కోసం అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టు టైటిల్ కోసం జర్మనీతో తలపడుతుంది. గతరాత్రి జరిగిన తొలి సెమీఫైనల్లో జర్మనీ 7-1తో ఆతిథ్య బ్రెజిల్ పై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News