: బీటెక్ టాప్ టెన్ ర్యాంకుల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులు


జేఈఈ మెయిన్స్ ర్యాంకులను న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఇంటర్ మార్కుల వెయిటేజితో కలిపి బీటెక్, బీఆర్క్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. జేఈఈ మెయిన్స్ ర్యాంకుల వివరాలను cbseresults.nic.in వెబ్ సైట్ లో ఉంచారు. బీటెక్ టాప్ టెన్ ర్యాంకుల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులున్నారు. బీటెక్ లో డి.శ్రీలేఖ రెండో ర్యాంకు, సింధూజ ఏడో ర్యాంక్ సాధించారు. బీటెక్ లో మాగంటి నిఖిల్ కృష్ణకు 9వ ర్యాంక్ వచ్చింది.

  • Loading...

More Telugu News