: రైల్వే బడ్జెట్ లో ఏపీ, తెలంగాణకు అన్యాయం జరిగింది: ఎంపీ గుత్తా


ప్రధానమంత్రి నరేంద్రమోడీ హయాంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ పై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ కు జోనల్ స్టేషన్ ఏర్పాటుచేసే ప్రతిపాదన కూడా తేలేదని వ్యాఖ్యానించారు. ఇక ఎన్డీఏ రైల్వేబడ్జెట్ రైల్వేశాఖను ప్రైవేటీకరణ చేసే విధంగా ఉందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News