: గవర్నర్ నరసింహన్ ను ప్రశ్నించనున్న సీబీఐ?


అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కాం కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను సీబీఐ ప్రశ్నించనుందని తెలుస్తోంది. వెస్ట్ ల్యాండ్ కొనుగోలు కమిటీలో గతంలో ఆయన మెంబర్ గా ఉన్నారు. ఈ కమిటీ సభ్యులందరినీ విచారించే భాగంలోనే సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నిస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News