: ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్న పరకాల ప్రభాకర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార సలహాదారుగా పరకాల ప్రభాకర్ నియమితులైన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ఆయన పదవీబాధ్యతలను స్వీకరించనున్నారు. సమాచార సలహాదారుగా పరకాల ప్రభాకర్ కు కేబినెట్ హోదా ఉంటుంది.