: జల పరిరక్షణ మిషన్ ఏర్పాటు చేసే యోచనలో ఏపీ సర్కార్


జల పరిరక్షణ మిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా భూగర్భ జలాలను అడుగంటకుండా చూడాలని ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సిద్ధం చేసింది. ప్రజలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, అటవీశాఖలు సంయుక్తంగా దీన్ని నిర్వహించనున్నాయి. దీనికి ఛైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు పి.కె.అగర్వాల్ వ్యవహరించనున్నారు.

  • Loading...

More Telugu News