: అడాగ్ నెట్ వర్త్ రూ. లక్ష కోట్ల పైనే


అనిల్ అంబానీ నేతృత్వంలోని అనిల్ దీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) నెట్ వర్త్ రూ. లక్ష కోట్ల స్థాయిని దాటేసింది. గతేడాది రూ. 50 కోట్ల మేర ఉన్న ఈ గ్రూపు నికర విలువ సోమవారం నాటి మార్కెట్ ఉరుకులు, పరుగులు పెట్టిన నేపథ్యంలో ఏడాదిలోగానే రెట్టింపైపోయింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కేపిటల్ తదితర గ్రూపు కంపెనీల విలువలన్నీ పెరిగిన నేపథ్యంలో మొత్తం అడాగ్ గ్రూపు నెట్ వర్త్ రూ. 1,01,832 కోట్లకు చేరింది.

  • Loading...

More Telugu News