: ఏపీఎన్జీవోల భూములపై యథాతథ స్థితి కొనసాగించండి: హైకోర్టు


రంగారెడ్డి జిల్లా గోపన్ పల్లిలోని ఏపీఎన్జీవోల భూముల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని హైదరాబాదు హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంతకు మునుపు ప్రభుత్వం ఏపీఎన్టీవోలకు కేటాయించిన భూములను గతవారం తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం విదితమే.

  • Loading...

More Telugu News