: ఏపీఎన్జీవోల భూములపై తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ


హైదరాబాదులోని గోపన్ పల్లిలో ఏపీఏన్జీవోలకు కేటాయించిన 189 ఎకరాల 14 గుంటల భూములను స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. కొన్ని రోజుల కిందట వారి భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని బోర్డు పెట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News