: కొత్త ఆర్మీ చీఫ్ నియామకంపై స్టేకు సుప్రీం నిరాకరణ
తదుపరి ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ నియామకంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు స్వార్థపూరితంగా ఆయన ఎంపిక జరిగిందంటూ లెఫ్టినెంట్ జనరల్ రవి దస్తానే దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. కొత్త ఆర్మీ చీఫ్ గా ఆగస్టు ఒకటిన సుహాగ్ బాధ్యతలు చేపట్టనున్నారు.