: ధరల పెంపుపై రాజ్యసభలో మాట్లాడుతున్న అజాద్
దేశంలో ధరల పెంపుపై రాజ్యసభ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ చర్చ ప్రారంభించారు. కొత్త ప్రభుత్వం కానుకగా ధరలను పెంచిందని వ్యాఖ్యానించారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఇంకా సవివరంగా ధరల పెరుగుదలపై ఆయన ప్రసంగిస్తున్నారు.