: కర్నూలులో పర్యటిస్తున్న శివరామకృష్ణన్ కమిటీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై అభిప్రాయాలు సేకరించేందుకు శివరామకృష్ణన్ కమిటీ కర్నూలు జిల్లాలో పర్యటిస్తోంది. గతంలో కర్నూలు రాష్ట్ర రాజధానిగా ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన భవనాలను కమిటీ పరిశీలించింది. అనంతరం కర్నూలు కలెక్టరేట్ లో అధికారులతో సమావేశమైంది. తర్వాత అనంతపురం జిల్లాలో కమిటీ పర్యటన కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News