: కేంద్రం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది: కేకే


పోలవరం ముంపు మండలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆరోపించారు. ఎలాగైనా ముంపు మండలాలను కాపాడుకుంటామని చెప్పారు. పోలవరం ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా పార్లమెంటులో నోటీసులు ఇస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News