: ప్రత్యేక హోదా, బడ్జెట్లో న్యాయం కోసం పోరాడండి: ఎంపీలకు కేసీఆర్ సూచన


రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ఎంపీలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. పార్లమెంటులో ఏ విధంగా వ్యవహరించాలో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం పోరాడాలని సూచించారు. అలాగే, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వీలైనంత ఎక్కువగా లబ్ధి కలిగేలా ప్రయత్నించాలని తెలిపారు.

  • Loading...

More Telugu News