: హైదరాబాదులో 'రాయలసీమకే రాజధాని' సదస్సు


హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'రాయలసీమకే రాజధాని హక్కు' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాయలసీమ జిల్లాల నుంచి రాజకీయ పార్టీల నేతలు, రైతు సంఘాల నేతలు, యువత తరలి వచ్చారు. ఈ సందర్భంగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని రాయలసీమ నేతలే ఎక్కువగా పరిపాలించినప్పటికీ... ఆ ప్రాంతం వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News