: గోడ కూలిన ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి


తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా ఉపరపలయం వద్ద ఓ గోడౌన్ గోడ కూలి 11 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనాస్థలికి అధికారులను పంపాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. దీంతో, అధికారులు బృందం తమిళనాడు బయల్దేరింది. కాగా, ఈ ఘటనలో మరణించిన వారిలో నలుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. మృతులు ఉత్తరాంధ్రకు చెందినవారిగా భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News