: నేడు ఏపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఎంపీలతో నేడు సమావేశం కానున్నారు. హైదరాబాదు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఈ భేటీ జరగనుంది. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలను బాబు ఎంపీల నుంచి స్వీకరించనున్నారు.

  • Loading...

More Telugu News