: ఇంజనీరింగ్ కోర్సులో అడ్మిషన్లు మరింత ఆలస్యం


ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశాల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించింది. అక్టోబరు నెలాఖరు వరకు గడువు కోరుతూ టీ-ప్రభుత్వం సోమవారం నాడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనుంది. ప్రవేశాల ప్రక్రియ ఆలస్యం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలలో తమ పిల్లలను చేర్పించే ఆలోచన కూడా కొందరు చేస్తున్నారు. దీంతో సీట్లు మిగిలిపోతాయేమోనని మరోపక్క కాలేజీల యాజమాన్యాలకు టెన్షన్ పట్టుకుంది.

  • Loading...

More Telugu News