: వర్షంతో పులకించిన జనం


విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇవాళ కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై... మధ్యాహ్నం వర్షం కురిసింది. ఇన్నాళ్లూ ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిపోయిన పట్టణ ప్రజలు ఈ వానతో పులకరించిపోయారు. విశాఖ నగరంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇవాళ చిరుజల్లులు పడ్డాయి. గుంటూరులోనూ ఉరుములతో కూడిన వర్షం కురిసినట్లు వార్తలందాయి.

  • Loading...

More Telugu News